ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్‌పై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-01-19T02:27:09+05:30

పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్‌పై మరో కేసు నమోదు చేశారు. తమ ఇంటి గోడను పీవీపీ తన అనుచరులతో కూల్చివేయించారంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్‌పై మరో కేసు నమోదు చేశారు. తమ ఇంటి గోడను పీవీపీ తన అనుచరులతో కూల్చివేయించారంటూ.. బంజారాహిల్స్‌ పీఎస్‌లో డీకే అరుణ కుమార్తె శ్రుతిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పీవీపీ అనుచరుడు బాలాజీతో పాటు మరికొందరిపై IPC 447,427,506,509 r/w34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పీవీపీ అనుచరులను పంపి తమపై వేధింపులకు దిగుతున్నాడని, తమ కమ్యూనిటీలోకి అక్రమంగా ప్రవేశించి కాంపాండ్ వాల్‌ను డ్రిల్లింగ్ మిషిన్లతో కూల్చారని,  గోడలపై ఉన్న రేకులను కూడా తొలగించారని శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-19T02:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising