ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దమ్ముంటే రామయ్య కల్యాణానికి కేసీఆర్‌ను తీసుకురండి: పొందెం వీరయ్య

ABN, First Publish Date - 2022-04-04T13:47:50+05:30

దమ్ము ధైర్యం ఉంటే భద్రాద్రి రామయ్య కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకురావాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం : దమ్ము ధైర్యం ఉంటే భద్రాద్రి రామయ్య కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకురావాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య సవాల్ విసిరారు. తూతూ మంత్రంగా నవమి సమీక్షలు చేయవద్దని సూచించారు. ఏప్రిల్ 10న జరగనున్న నవమి ఏర్పాట్లపై ఈ రోజు జిల్లా మంత్రి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధ్యక్షతన భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష జరగనుంది.


Updated Date - 2022-04-04T13:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising