ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhadradri: గోదావరి కరకట్ట వద్ద పోలీసుల ఆంక్షలు

ABN, First Publish Date - 2022-07-15T15:44:18+05:30

గోదావరి కరకట్ట వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాను అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని గోదావరి కరకట్ట వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాను అనుమతించేందుకు నిరాకరించారు. కరకట్ట గురించి పలు చానల్స్, సోషల్ మీడియాలో నాటి చంద్రబాబు, తుమ్మల హయాంలో నిర్మాణం చేశారనే కవరేజ్ వచ్చింది. కరకట్టపై మీడియాలో విస్తృత ప్రచారం సాగడంతో ఈరోజు పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో పోలీసులకు మీడియా ప్రతినిధులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులపై ఓ ముఖ్య ప్రజా ప్రతినిధి ఒత్తిళ్లతోనే ఆంక్షలు అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బాధ్యతాయుతంగా కవరేజ్ చేసే మీడియాపై ఉక్కు పాదం మోపడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మీడియాపై ఆంక్షల గురించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2022-07-15T15:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising