ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : కోచింగ్ తీసుకుంటున్న యువతీ యువకులకు పోలీసుల హెచ్చరిక

ABN, First Publish Date - 2022-05-15T12:06:21+05:30

కోచింగ్ తీసుకుంటున్న యువతీ యువకులకు పోలీసుల హెచ్చరిక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఉద్యోగాల విషయంలో దళారులను నమ్మొద్దు


హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని కోచింగ్‌ కోసం నగరానికి వస్తున్న నిరుద్యోగ యువతీయువకులను చిక్కడపల్లి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.సంజయ్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి వివిధ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేసేవారున్నారని, ఎవరైనా అలా ఇప్పిస్తామంటే గుడ్డిగా నమ్మకుండా దగ్గరలోని పోలీ‌స్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

Updated Date - 2022-05-15T12:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising