ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi నేటి షెడ్యూల్ ఇదే..

ABN, First Publish Date - 2022-07-03T13:15:38+05:30

నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొంటారు. ఈ సమావేశం సాయంత్రం 4:30 వరకూ కొనసాగనుంది. 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌.. సాయంత్రం 6.30 గంటలకు రోడ్డు మార్గంలో మోదీ పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకూ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ బస చేస్తారు. రేపు ఉదయం 9.20 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. బేగంపేట్ నుంచి విజయవాడకు మోదీ వెళ్లనున్నారు. 

Updated Date - 2022-07-03T13:15:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising