ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డైనమిక్ సిటీ హైదరాబాద్ కు చేరుకున్నా: మోదీ

ABN, First Publish Date - 2022-07-02T21:59:16+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్న వెంటనే తెలుగులో ట్వీట్‌ చేశారు.డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌ చేరుకున్నానని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్న వెంటనే తెలుగులో ట్వీట్‌ చేశారు.డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌ చేరుకున్నానని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నవేళ తాను హైదరాబాద్ వచ్చినట్టు పేర్కొన్నారు.పార్టీ బలోపేతంపై చర్చిస్తామని ట్విటర్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ ట్వీట్‌కు  మంత్రి తలసాని వెంటనే స్పందించారు.హైదరాబాద్‌ను డైనమిక్‌ సిటీగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-07-02T21:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising