ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో నెంబర్ 59ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్

ABN, First Publish Date - 2022-03-17T00:33:00+05:30

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 59ను సవాలు చేస్తూ హైకోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 59ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. ఈ పిటీషన్‌ను ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ దాఖలు చేశారు. 250 గజాల పై ఉన్న భూములను రెగ్యులరైజ్ చేసుకునేలా ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. జీవో నెంబర్ 59 ద్వారా 250 గజాలపై ఉన్న అక్రమ భూములను రెగ్యులరైజ్ చేసుకుందుకు  ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయకపోతే చీఫ్ సెక్రెటరీ హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-17T00:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising