ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పు తిరిగి ఇవ్వలేదని బండరాయితో మోది హత్య

ABN, First Publish Date - 2022-07-06T17:53:01+05:30

అప్పు తిరిగి ఇవ్వలేదని బండరాయితో దాడి చేసి హత్య చేశారు. బిక్కనూర్ మండలం లక్ష్మీ నగర్ తండాకు చెందిన జీవన్ అనే వ్యక్తి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kamareddy : అప్పు తిరిగి ఇవ్వలేదని బండరాయితో దాడి చేసి హత్య చేశారు. బిక్కనూర్ మండలం లక్ష్మీ నగర్ తండాకు చెందిన జీవన్ అనే వ్యక్తి తన మేనల్లుడు వినోద్ వద్ద 30 వేల అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించకపోవడంతో జీవన్‌తో వినోద్ గొడవపడ్డాడు. ఘర్షణలో కింద పడ్డ జీవన్‌ను బండరాయితో తలపై కొట్టి వినోద్ హత్య చేశాడు. భిక్కనూర్ పోలీసులకు మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి భిక్కనూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2022-07-06T17:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising