ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్‌ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదు: పొంగులేటి

ABN, First Publish Date - 2022-04-15T22:09:10+05:30

బండి సంజయ్‌ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదు: పొంగులేటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: కూసుమంచి మండలం మానేపల్లిలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటిస్తున్నారు. బండి సంజయ్‌ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదని పొంగులేటి తెలిపారు. బీజేపీని ప్రజలు గమనిస్తున్నారని, బండి సంజయ్‌వి అహంకారపూరితమైన వ్యాఖ్యలు అని  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ప్రతి ఏటా ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2022-04-15T22:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising