ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Peddapalli: మైనర్ ప్రేమజంట ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-04-19T14:02:26+05:30

జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కనుకులలో దారుణం జరిగింది. మైనర్ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కనుకులలో దారుణం జరిగింది. మైనర్ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.  కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించారు. దీంతో ప్రియుడు శివ పురుగుల మందు తాగి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ప్రియురాలు సుస్మిత బావిలో దూకి తనువు చాలించింది. ఇరువురు మృతి చెందడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-19T14:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising