కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2022-03-05T20:12:58+05:30
కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేశారు. వర్ధన్నపేట మండలం చెన్నారం
వరంగల్ : కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేశారు. వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో కూతురు ప్రేమ వివాహం చేసుకుని పరువు తీసిందని తల్లిదండ్రులు మంద కుమారస్వామి, కవిత పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. వారిద్దరినీ చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తండ్రి కుమారస్వామి పరిస్థితి విషమంగా ఉంది.
Updated Date - 2022-03-05T20:12:58+05:30 IST