ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంచల్‌గూడ జైలుకు ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రులు

ABN, First Publish Date - 2022-06-27T16:53:48+05:30

ఆర్మీ రిక్రూట్‌మెంట్ అభ్యర్థుల తల్లిదండ్రులు సోమవారం ఉదయం చంచలగూడ జైలుకు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆర్మీ రిక్రూట్‌మెంట్ అభ్యర్థుల తల్లిదండ్రులు సోమవారం ఉదయం చంచలగూడ జైలుకు చేరుకున్నారు. అరెస్ట్‌ అయిన తమ పిల్లలను ములాకత్ ద్వారా కలుసుకునేందుకు బాధిత కుటుంబాలు జైలుకు వచ్చాయి. తమ పిల్లలు జైల్లో ఉండటంతో వారు  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పిల్లలను బయటకు తీసుకురావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన సూత్రధారి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుబ్బారావు చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని సుబ్బారావు తరపు న్యాయవాదులు ఈరోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

Updated Date - 2022-06-27T16:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising