ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhadradri: కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

ABN, First Publish Date - 2022-08-15T00:46:40+05:30

పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి (Palvancha Kinnerasanai Dam) భారీగా వరద నీరు (Water Flow) చేరుతోంది.  ప్రస్తుతం డ్యామ్ లో 404.80 అడుగుల‎కు నీటి మట్టం చేరింది.  దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 4 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.  డ్యామ్ అసలు సామర్ధ్యం 407 అడుగులు కాగా ఇన్ ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉంది.  లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 


ఇదిలా ఉంటే ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో గోదావరి నది (Godavari River)కి భారీగా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.  ఈ మేరకు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు వాసులను పునరావాసాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరిలో చేపల వేటకు వెళ్లొద్దని, ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  


Updated Date - 2022-08-15T00:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising