ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినజీయర్ వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు ఫైర్‌

ABN, First Publish Date - 2022-03-17T21:17:52+05:30

చినజీయర్ వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు మండిపడ్డారు. సమ్మక్క-సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చినజీయర్ దిష్టిబొమ్మను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చినజీయర్ వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు మండిపడ్డారు. సమ్మక్క-సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చినజీయర్ దిష్టిబొమ్మను ఓయూ విద్యార్థులు దగ్ధం చేశారు. చినజీయర్‌ను తెలుగురాష్ట్రాల నుంచి బహిష్కరించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. చినజీయర్‌ స్వామి వివాదంలో చిక్కుకున్నారు. మేడారం వనదేవతలు సమక్క, సారలమ్మలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు వనదేవతలను అవమానించే విధంగా ఉన్నాయని, మేడారం జాతరను హేళన చేసే విధంగా ఉన్నాయని., భక్తుల విశ్వాసాలను, ఆదివాసీ సంస్కృతిని తూలనాడే విధంగా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-03-17T21:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising