ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్రిక్తంగా ఉస్మానియా యూనివర్సిటీ

ABN, First Publish Date - 2022-04-30T23:34:10+05:30

పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదంతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఓయూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించద్దని విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు విద్యార్థులను హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరిపై ఓయూ నిరుద్యోగ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్‌ ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు విద్యార్థులు యత్నించారు. 

Updated Date - 2022-04-30T23:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising