ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎల్‌ఆర్‌ఎల్‌ డైరెక్టర్‌గా నూతి శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2022-04-05T09:31:16+05:30

డిఫెన్స్‌ ఎలకా్ట్రనిక్స్‌ రిసెర్చ్‌ లాబొరేటరీ(డీఎల్‌ఆర్‌ఎల్‌) డైరెక్టర్‌గా ప్రముఖ పరిశోధకులు నూటి శ్రీనివాస రావు ఈ నెల 1న బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్వాల్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): డిఫెన్స్‌ ఎలకా్ట్రనిక్స్‌ రిసెర్చ్‌ లాబొరేటరీ(డీఎల్‌ఆర్‌ఎల్‌) డైరెక్టర్‌గా ప్రముఖ పరిశోధకులు నూటి శ్రీనివాస రావు ఈ నెల 1న బాధ్యతలు స్వీకరించారు. గత నెల 31న డాక్టర్‌ కె. మహేశ్వర్‌ రెడ్డి పదవీవిరమణ చేయడంతో ఆయన స్థానంలో శ్రీనివాసరావు నియమితులయ్యారు. న్యూఢిల్లీలోని ఐఈటీఈ సంస్థలో ఎలకా్ట్రనిక్స్‌-టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 1986లో రావు పట్టభద్రులయ్యారు. 1986 అక్టోబరులో పుణెలోని డీఆర్‌డీఓలో విధుల్లోకి చేరిన ఆయన, 1987లో డీఎల్‌ఆర్‌ఎల్‌లో చేరారు. అప్పటి నుంచి సంస్థలోని వివిధ విభాగాల్లో సేవలందించారు. 

Updated Date - 2022-04-05T09:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising