ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Govt: కాలేజీ విద్యాశాఖలో 544 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ABN, First Publish Date - 2022-12-31T20:20:42+05:30

రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ (Notification) విడుదలైంది. కాలేజీ విద్యాశాఖలో 544 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. జనవరి (January) 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు అభ్యర్థుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ (Notification) విడుదలైంది. కాలేజీ విద్యాశాఖలో 544 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. జనవరి (January) 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. అలాగే మున్సిపల్‌ శాఖలో 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. ఇంటర్‌, సాంకేతిక విద్యలో 71 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. శుక్రవారం తెలంగాణ గ్రూప్-3 (Telangana Group-3) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 26 విభాగాల్లో 1,365 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే 5,204 స్టాఫ్‌ నర్సు (Staff Nurse)ల పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి (February) 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. తెలంగాణలో డీఎంఈ, డీహెచ్‌ పరిధిలో 3,823 పోస్టుల భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఎంహెచ్‌ఎస్‌ఆర్‌ బోర్డు ద్వారా నియామకాలు చేపడుతారు.

Updated Date - 2022-12-31T20:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising