ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అవినీతికి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం’

ABN, First Publish Date - 2022-08-20T07:01:53+05:30

తెలంగాణలో రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు తారాస్థాయికి చేరా యని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆదిలా బాద్‌ ఇన్‌చార్జి అల్జాపూర్‌ శ్రీనివాస్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆర్మూర్‌టౌన్‌, ఆగస్టు19: తెలంగాణలో రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు తారాస్థాయికి చేరా యని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆదిలా బాద్‌ ఇన్‌చార్జి అల్జాపూర్‌ శ్రీనివాస్‌ అన్నారు. శుక్ర వారం పెర్కిట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచంలో గొప్ప కట్టడం కాళేశ్వర ప్రాజెక్టు అని కేంద్ర ప్రభుత్వాన్ని స వాలు చేసినటువంటి దోర మొన్నటి వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా మునిగిపోయి కోట్లాది రూపాయలు వ్యర్థమ య్యాయని అన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో భారీ వరదలకు రైతుల పంటలు నీట మునిగాయని, మత్స్య కారులు ఎన్నో ఇక్కట్లు పడ్డారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదన్నారు. నియోజ కవర్గంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే కాలంలో రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొడతారని వారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీచైర్మన్‌ కంచెట్టి గంగాధర్‌, బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్‌కుమార్‌, ప్రధానకార్యదర్శి ఆకుల రాజు, ద్యాగ ఉదయ్‌, పొల్కంవేణు, పాన్‌శీను, విజాయనంద్‌, మిసాల రాజేశ్వర్‌, అమ్దాపూర్‌ రాజేష్‌, పాలెపు రాజు, మందుల బాలు, ఖాందేశ్‌ ప్రశాంత్‌, కిరణ్‌, రాము, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T07:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising