ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి చెంతకు చేరిన పసికందు

ABN, First Publish Date - 2022-05-16T05:41:39+05:30

రెంజల్‌ మండలం నీలా గ్రామానికి చెందిన తల్లి రేణుక చెంతకు చిన్నారి చేరింది. ఆదివారం ఐసీడీఎస్‌ అధికారులు గ్రామంలోని రేణుక ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. చిన్నారిని రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి కేసీఆర్‌ కిట్టుతో పాటు మందులను అందజేశారు. రేణుక మానసిక స్థితి బాగులేనందున కుటుంబ సభ్యులు ఆమెతో పాటు చిన్నారి సరిగ్గా చూసుకోవాలని సూచించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూసుకోవాలని భర్త నగేష్‌తో పాటు కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అంగన్‌వాడీ టీచర్‌ సురేఖ, గ్రామస్థులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెంజల్‌, మే 15 : రెంజల్‌ మండలం నీలా గ్రామానికి చెందిన తల్లి రేణుక చెంతకు చిన్నారి చేరింది. ఆదివారం ఐసీడీఎస్‌ అధికారులు గ్రామంలోని రేణుక ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. చిన్నారిని రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి కేసీఆర్‌ కిట్టుతో పాటు మందులను అందజేశారు. రేణుక మానసిక స్థితి బాగులేనందున కుటుంబ సభ్యులు ఆమెతో పాటు చిన్నారి సరిగ్గా చూసుకోవాలని సూచించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూసుకోవాలని భర్త నగేష్‌తో పాటు కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.  అంగన్‌వాడీ టీచర్‌ సురేఖ, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T05:41:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising