ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పిపోయిన బాలుడి అప్పగింత

ABN, First Publish Date - 2022-11-28T00:09:45+05:30

చదువుకోమని చెబితే భీమ్‌గల్‌ నుంచి పారి పోయి అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిని పోలీసులు ఆదివారం తల్లికి అప్పగించారు. ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీలో సుమన్‌, రాజశే ఖర్‌కు 100నెంబర్‌కు ఫోన్‌ చేసి బాలుడు ఒంటరిగా తిరుగుతున్నడన్న స మాచారం రావడంతో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాల్కొండ, నవంబరు27: చదువుకోమని చెబితే భీమ్‌గల్‌ నుంచి పారి పోయి అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిని పోలీసులు ఆదివారం తల్లికి అప్పగించారు. ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీలో సుమన్‌, రాజశే ఖర్‌కు 100నెంబర్‌కు ఫోన్‌ చేసి బాలుడు ఒంటరిగా తిరుగుతున్నడన్న స మాచారం రావడంతో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. బా లుడు భీమ్‌గల్‌ అని తెలడంతో ఏఎస్సై శంకర్‌ అతడి తల్లి రవీందర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తల్లి లలితకు వివరాలు అడిగితెలుసుకొని అప్పగించారు.

Updated Date - 2022-11-28T00:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising