ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీరామకృష్ణ విద్యానికేతన్‌ హైస్కూల్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ABN, First Publish Date - 2022-03-09T00:55:56+05:30

నిజామాబాద్‌: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లోని శ్రీరామకృష్ణ విద్యానికేతన్‌ హైస్కూల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లోని శ్రీరామకృష్ణ విద్యానికేతన్‌ హైస్కూల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల ప్రాధాన్యతను తెలియజేస్తూ విద్యార్ధినులు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యానికేతన్‌ హైస్కూల్‌‌కు చెందిన సముద్రాల శశిరేఖ, సముద్రాల మాధురి, శ్రీనివాసాచార్యులు, మధుసూదనాచార్యులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.      

Updated Date - 2022-03-09T00:55:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising