ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగుకు గుర్తింపు : వీసీ

ABN, First Publish Date - 2022-03-17T04:53:40+05:30

తెలుగుకు విశిష్ట గుర్తింపు ఉందని టీయూ వీ సీ రవీందర్‌ గుప్తా తెలిపారు. బుఽధవారం వర్సిటీలోని సైన్స్‌ అండ్‌ ఆ ర్ట్స్‌ కళాశాలలో తెలుగు అధ్యాయన శాఖ విద్యార్థులకు స్వాగతోపన్యా సం కార్యక్రమానికి వీసీ హాజరయ్యారు. రాష్ట్రంలోనే బోనాలు, బతుక మ్మల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. తెలుగు అ ధ్యాయన శాఖలో పరిశోధనలో అనుభవం ఉన్న అధ్యాపకులు ఉ న్నా రు. జాతీయ, అంతర్జాతీయ సాహిత్య సభల్లో పాల్గొన్నారని గుర్తు చే శారు. కార్యక్రమంలో కళల విభాగం పీఠాధిపతి ప్రొఫెసర్‌ కనకయ్య, తెలుగు అధ్యాయన శాఖ అఽధ్యక్షురాలు లావణ్య, బీవోఎస్‌ బాలశ్రీని వాస మూర్తి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లక్ష్మణ చక్రవర్తి, అసోసియేట్‌ ప్రొ ఫెసర్‌ డాక్టర్‌ త్రివేణి, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపన్యాస పోటీలు, ఆటలు, ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, మార్చి 16: తెలుగుకు విశిష్ట గుర్తింపు ఉందని టీయూ వీ సీ రవీందర్‌ గుప్తా తెలిపారు. బుఽధవారం వర్సిటీలోని సైన్స్‌ అండ్‌ ఆ ర్ట్స్‌ కళాశాలలో తెలుగు అధ్యాయన శాఖ విద్యార్థులకు స్వాగతోపన్యా సం కార్యక్రమానికి వీసీ హాజరయ్యారు. రాష్ట్రంలోనే బోనాలు, బతుక మ్మల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. తెలుగు అ ధ్యాయన శాఖలో పరిశోధనలో అనుభవం ఉన్న అధ్యాపకులు ఉ న్నా రు. జాతీయ, అంతర్జాతీయ సాహిత్య సభల్లో పాల్గొన్నారని గుర్తు చే శారు. కార్యక్రమంలో కళల విభాగం పీఠాధిపతి ప్రొఫెసర్‌ కనకయ్య, తెలుగు అధ్యాయన శాఖ అఽధ్యక్షురాలు లావణ్య, బీవోఎస్‌ బాలశ్రీని వాస మూర్తి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లక్ష్మణ చక్రవర్తి, అసోసియేట్‌ ప్రొ ఫెసర్‌ డాక్టర్‌ త్రివేణి, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపన్యాస పోటీలు, ఆటలు, ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు 

విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల 1, 3 ,5 సెమిస్టర్‌ రెగ్యూలర్‌, 2, 4, 5 బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగా యని పరీక్షల నియంత్రణాధికారిణి ప్రొఫెసర్‌ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన 5, 6 సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్ష ల్లో 192 మంది విద్యార్థులకు గాను 178 మంది హాజరయ్యారని అ న్నారు. 14 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షల్లో 452 విద్యార్థులకు 429 మంది హాజరుకాగా 23 మంది గైర్హాజరయ్యరన్నారు.

Updated Date - 2022-03-17T04:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising