ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క పాడి గేదె ఎకరం పొలంతో సమానం

ABN, First Publish Date - 2022-01-13T05:37:41+05:30

ఒక్క పాడి గేదె ఎకరం పొలంతో సమానమని పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుభాష్‌ అన్నారు. బుధవారం లింగంపేట మండల కేంద్రంలోని రైతువేదిలో పాడి రైతులతో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగంపేట, జనవరి 12: ఒక్క పాడి గేదె ఎకరం పొలంతో సమానమని పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుభాష్‌ అన్నారు. బుధవారం లింగంపేట మండల కేంద్రంలోని రైతువేదిలో పాడి రైతులతో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మాట్లాడారు. పాడి పశువులకు సూక్షపోషకాల లోపాలతో రోగాలు వస్తాయా ని, నివారణకు మినరల్‌ మిక్చర్‌, క్యాల్షీయం టానిక్‌లను అందించాలని ఆయన తెలిపారు. పాల దిగుబడికి రోజుకు 25కిలోల పచ్చిగడ్డి, 8కిలోల ఎండు గడ్డిని అందించాలని సూచించారు. పాడి గేదెల, ఆవుల షెడ్లను శుభ్రంగా ఉంచాలన్నారు. పాలకు మార్కెట్లో అధికంగా డిమాండ్‌ ఉందని, రైతులు ముర్ర జాతి గేదెలను సాయివాల్‌, గిర్‌ జాతులకు చెందిన ఆవులను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట పశువైద్యుడు రవికుమార్‌, తాడ్వాయి మండల పశు వైద్యుడు రాంచందర్‌, సర్పంచ్‌ లావణ్య, ఎంపీటీసీ శమీమున్నీసా, ఉప సర్పంచ్‌ రవి, వెటర్నరి సిబ్బంది సుధాకర్‌, రమేష్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-13T05:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising