ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nizamabad: టీచర్ సరస్వతి అంత్యక్రియలు పూర్తి

ABN, First Publish Date - 2022-01-10T17:54:57+05:30

జిల్లాలోని భీంగల్ మండలం బాబాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న టీచర్ సరస్వతి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ మండలం బాబాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న టీచర్ సరస్వతి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.  ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. జీవో 317 వల్ల అనేక మంది ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ఉపాధ్యాయుల మరణాలు ఆగాలంటే జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-10T17:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising