ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Unidentified assailants set the tractor on fire

ABN, First Publish Date - 2022-08-09T04:46:05+05:30

మండల కేంద్రంలోని దరియాపూర్‌కు చెందిన సిల్మల గంగాధర్‌కు చెందిన ట్రాక్టర్‌ను ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీపేట: మండల కేంద్రంలోని దరియాపూర్‌కు చెందిన సిల్మల గంగాధర్‌కు చెందిన ట్రాక్టర్‌ను ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. దరియాపూర్‌కు చెందిన శేఖర్‌ అనే డ్రైవర్‌కు ట్రాక్టర్‌ను ఇటీవల లీజుకు ఇచ్చారు. శేఖర్‌ వాకిట్లో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో సీటుతో పాటు పలు పరికరాలు కాలిపోయాయి. మూడు మాసాల క్రితం ఇదే ట్రాక్టర్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించగా తిరిగి సోమవారం రాత్రి మరోసారి ట్రాక్టర్‌కు నిప్పటించారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై నవీపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. 

Updated Date - 2022-08-09T04:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising