ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతులను మోసం చేసిన ఎంపీ’

ABN, First Publish Date - 2022-08-16T05:43:20+05:30

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రైతులను మోసం చేశారని, ఇ ప్పుడు ఏం ముఖం పెట్టుకొని ధర్నా చేస్తారని మంత్రి ప్ర శాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈమేరకు సోమవారం సాయం త్రం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పసుపు, ఎ ర్రజొన్న, చెరుకు పంటలకు మద్దతు ధర తెస్తానని హామీ ఇచ్చి మోసం చేశావన్నారు. మోస, కుట్రపూరిత మాటల ను ప్రజలు నమ్మరని అన్నారు. వేల్పూర్‌ చౌరస్తాలో మం గళవారం ఎంపీ అర్వింద్‌ తలపెట్టిన ధర్నా ఎందుకోసమ ని ప్రశ్నించారు. తెలంగాణలో ఫసల్‌ బీమా పథకం అమ లు చేయాలని డిమాండ్‌ చేస్తున్న ఎంపీ.. మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో ఎందుకు అమలు చేయడం లేదని, ఈ ధర్నాకు రైతులు మద్దతు తెలపరన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రైతులను మోసం చేశారని, ఇ ప్పుడు ఏం ముఖం పెట్టుకొని ధర్నా చేస్తారని మంత్రి ప్ర శాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈమేరకు సోమవారం సాయం త్రం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.  పసుపు, ఎ ర్రజొన్న, చెరుకు పంటలకు మద్దతు ధర తెస్తానని హామీ ఇచ్చి మోసం చేశావన్నారు. మోస, కుట్రపూరిత మాటల ను ప్రజలు నమ్మరని అన్నారు. వేల్పూర్‌ చౌరస్తాలో మం గళవారం ఎంపీ అర్వింద్‌ తలపెట్టిన ధర్నా ఎందుకోసమ ని ప్రశ్నించారు. తెలంగాణలో ఫసల్‌ బీమా పథకం అమ లు చేయాలని డిమాండ్‌ చేస్తున్న ఎంపీ.. మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో ఎందుకు అమలు చేయడం లేదని, ఈ ధర్నాకు రైతులు మద్దతు తెలపరన్నారు. 

Updated Date - 2022-08-16T05:43:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising