ఆవుపై చిరుత దాడి
ABN, First Publish Date - 2022-03-06T04:56:35+05:30
మండలంలోని బోనాల్‌తండాలో గన్నునాయక్‌కు చెందిన పశువుల కొట్టంపై శుక్రవారం అర్ధరాత్రి ఆవుపై చిరుత దాడి చేసింది. తండాకు సమీపంలోని కుంట వద్ద పశువుల పాకలో ఆవును కట్టే శారు.
లింగంపేట, మార్చి 5: మండలంలోని బోనాల్‌తండాలో గన్నునాయక్‌కు చెందిన పశువుల కొట్టంపై శుక్రవారం అర్ధరాత్రి ఆవుపై చిరుత దాడి చేసింది. తండాకు సమీపంలోని కుంట వద్ద పశువుల పాకలో ఆవును కట్టే శారు. చిరుత సంచరిస్తున్న అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాక అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు.
Updated Date - 2022-03-06T04:56:35+05:30 IST