ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల అభివృద్ధికి తన సహాయం ఎప్పుడూ ఉంటుంది

ABN, First Publish Date - 2022-10-08T04:27:25+05:30

ఆలయాల అభివృద్ధికి తన సహాయం ఎప్పుడూ ఉంటుందని స్పీకర్‌ పో చారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ టౌన్‌, అక్టోబరు 7: ఆలయాల అభివృద్ధికి తన సహాయం ఎప్పుడూ ఉంటుందని స్పీకర్‌ పో చారం శ్రీనివాస్‌రెడ్డి  అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్ర మానికి నాచారం పీఠాధిపతి మధుసూదనానంద స్వామి జీ సైతం హాజరై భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయం అభివృద్ధి బాటలో నడుస్తుంద న్నారు. మంచి భావనలు, తోడ్పా టు ఉన్నప్పుడే చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కు తుందన్నారు. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్ష లు తెలిపారు. అనంతరం మధుసూదనానంద స్వామిజీ మాట్లాడుతూ భక్తి, తపస్సు ద్వారా మోక్షం లభిస్తుంద న్నారు. భగవంతుని నామస్మరణతో మనశ్శాంతి కలుగు తుందని, అందరూ సన్మార్గంలో నడుచుకోవాలన్నారు. ఆలయాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని, కార్యవర్గా నికి, అధ్యక్షునికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయ కులు పరిగె శంభురెడ్డి, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు విఠల్‌రెడ్డి, నూతన కార్యవర్గ సభ్యులు, భక్తులు, పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T04:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising