ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవిందా.. గోవిందా

ABN, First Publish Date - 2022-09-11T06:15:23+05:30

వడ్డీకాసులవాడ వెంకటరమణ గోవింద గోవిందా... భక్తుల నామస్మరణల మధ్య జెండా జాతర ఘనంగా సాగింది.

జెండాకు పూజలు చేస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా జెండా జాతర

జెండాను దర్శించిన భక్తజనం

నిజామాబాద్‌కల్చరల్‌, సెప్టెంబరు 10: వడ్డీకాసులవాడ వెంకటరమణ గోవింద గోవిందా... భక్తుల నామస్మరణల మధ్య జెండా జాతర ఘనంగా సాగింది. 15 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తు లు జెండాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం జాతరను పురస్కరించుకుని వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో వంశపారపర్యంగా వ స్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవ వి గ్రహాలను అర్చకులు అజయ్‌ సంగ్వాయ్‌, సంజుసంగ్వాయ్‌, విజయ్‌సంగ్వాయ్‌లు పూజలు చేసి ఊరే గింపుగా ఆలయం వెలుపలికి తీసుకువచ్చారు. ఉత్సవ విగ్రహాలు వెలుపలికి వచ్చిన తర్వాత జెండాను ప్రహరీపై నుంచి తీసుకువచ్చి సమీపంలోని సర్నపల్లి గడి వద్ద జెండాను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల గోవింద నామ స్మరణలు, మేళతాలాలతో ఉత్సవ విగ్రహాలను పూలాంగ్‌ వరకు ఊరేగించారు. అర్చకులు పూలాంగ్‌ వద్ద జెండాకు, ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. ఐదు రోజుల పాటు పూలాంగ్‌ వద్ద పూజలు కొనసాగుతాయని భక్తులు దర్శించుకోవచ్చని అన్నారు. 


Updated Date - 2022-09-11T06:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising