ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెక్‌బౌన్స్‌ కేసులో ఒకరికి నాలుగు నెలల జైలుశిక్ష

ABN, First Publish Date - 2022-05-17T06:16:23+05:30

బ్యాంకులో నగదు నిల్వ లేకుండా చెక్కును జారీచేసి చెక్‌బౌన్స్‌కు కారకురాలేని సోని కురివిలకు నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ ప్రత్యేక ప్రథమ శ్రేణి జ్యుడిషియల్‌ మెజిస్ర్టేట్‌ భవ్యకోవి సోమవారం తీర్పు చెప్పారు. శివాజీనగర్‌కు చెందిన నరేష్‌రెడ్డికి సోని కురివిల అనే మహిళ 25 నవంబర్‌ 2014లో 2లక్షల రూ పాయలు అప్పు కింద తీసుకుని ఆంధ్రాబ్యాంకు చెక్కు ఇచ్చారు. సదరు చె క్కు ఐసీఐసీఐ బ్యాంకులో డిపాజిట్‌ చేయగా ఆంధ్రాబ్యాంకువారు ఆ బ్యాం కులో నగదు నిల్వలు లేని కారణంగా చెక్కును వాపస్‌ చేశారు. ఈ అభి యోగంపై నరేష్‌రెడ్డి కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం చెక్‌బౌన్సుకు కారకులైన ముద్దాయికి నాలుగు నెలల సాదారణ జైలు శిక్ష విధించడంతో పాటు రూ.2లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌లీగల్‌, మే 16: బ్యాంకులో నగదు నిల్వ లేకుండా చెక్కును జారీచేసి చెక్‌బౌన్స్‌కు కారకురాలేని సోని కురివిలకు నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ ప్రత్యేక ప్రథమ శ్రేణి జ్యుడిషియల్‌ మెజిస్ర్టేట్‌ భవ్యకోవి సోమవారం తీర్పు చెప్పారు. శివాజీనగర్‌కు చెందిన నరేష్‌రెడ్డికి సోని కురివిల అనే మహిళ 25 నవంబర్‌ 2014లో 2లక్షల రూ పాయలు అప్పు కింద తీసుకుని ఆంధ్రాబ్యాంకు చెక్కు ఇచ్చారు. సదరు చె క్కు ఐసీఐసీఐ బ్యాంకులో డిపాజిట్‌ చేయగా ఆంధ్రాబ్యాంకువారు ఆ బ్యాం కులో నగదు నిల్వలు లేని కారణంగా చెక్కును వాపస్‌ చేశారు. ఈ అభి యోగంపై నరేష్‌రెడ్డి కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం చెక్‌బౌన్సుకు కారకులైన ముద్దాయికి నాలుగు నెలల సాదారణ జైలు శిక్ష విధించడంతో పాటు రూ.2లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Updated Date - 2022-05-17T06:16:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising