ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ts news: శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం

ABN, First Publish Date - 2022-08-20T13:59:35+05:30

జిల్లాలోని శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలోని శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్కు (Sriram sagar project) వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 59,240 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 49,980 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1089 అడుగులకు చేరింది. అలాగే శ్రీరామ్సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గాను..  ప్రస్తుత నీటి నిల్వ 84.810 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-08-20T13:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising