ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లేడ్‌తో బాలుడి గొంతుకోసిన తోటి స్నేహితుడు

ABN, First Publish Date - 2022-05-19T06:33:21+05:30

మండలంలోని శివతండాకు చెందిన 16 సంవత్సరాల బాలుడిని మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన తోటి బాలుడు బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచారు. ఎస్సై రాజారెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి గ్రామ శివారులో సుమారు 15 నుంచి 16 సంవత్సరాల గల పిల్లల మధ్యన మాటమాట పెరిగి కొట్లాడుకున్నారు. అక్కడే ఉన్న 16 సంవత్సరాల బాలుడు వారిని విడిపించడానికి యత్నించగా అందులో ఒక బాలుడు మధ్యలో వెళ్లిన 16 సంవత్సరాల బాలుడి మెడతో పాటు చెవి కింద భాగంలో బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో వెంటనే అతనిని మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బుదవారం బాధిత బాలుడి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దాడికి పాల్పడిన బాలుడిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్సై రాజారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీపేట, మే 18 : మండలంలోని శివతండాకు చెందిన 16 సంవత్సరాల బాలుడిని మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన తోటి బాలుడు బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచారు. ఎస్సై రాజారెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి గ్రామ శివారులో సుమారు 15 నుంచి 16 సంవత్సరాల గల పిల్లల మధ్యన మాటమాట పెరిగి కొట్లాడుకున్నారు. అక్కడే ఉన్న 16 సంవత్సరాల బాలుడు వారిని విడిపించడానికి యత్నించగా అందులో ఒక బాలుడు మధ్యలో వెళ్లిన 16 సంవత్సరాల బాలుడి మెడతో పాటు చెవి కింద భాగంలో బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో వెంటనే అతనిని మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బుదవారం బాధిత బాలుడి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దాడికి పాల్పడిన బాలుడిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్సై రాజారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామన్నారు. 

Updated Date - 2022-05-19T06:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising