ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్యాణి వాగులో పడి రైతు మృతి

ABN, First Publish Date - 2022-01-13T05:36:44+05:30

పోలానికి నీటిని బోరు మోటారు ద్వారా పెట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో చోటు చేసుకుం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డి, జనవరి 12: పోలానికి నీటిని బోరు మోటారు ద్వారా పెట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో చోటు చేసుకుం ది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు దండు భూమయ్య (44) కళ్యాణి వాగులో నుంచి తన వ్యవసాయం పొలానికి నీటిని బోరుమోటారు ద్వారా పెట్టేందుకు వెళ్లాడు. మోటారు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఆయనకు ఈత రాకపోవడం, లోతు ఎక్కువ గా ఉండడంతో నీటిలో మునిగి పోయాడు. ఉపిరాడక మృతి చెందాడు. మృతుడి భార్య దండు మరియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మదుసూదన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-01-13T05:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising