ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 వరకు డిగ్రీ ఫీజు చెల్లింపునకు గడువు

ABN, First Publish Date - 2022-01-28T06:54:48+05:30

తెలంగాణ విశ్వవిద్యాల య అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బీఏ, బీకాం, బీఏస్సీ, బీబీఏ, కోర్సులకు చెందిన 1,2,3వ సెమిస్ట ర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు వచ్చే నెల ఫిబ్ర వరి 9వ వరకు నిర్ణయించినట్లు పరీక్షల నియం త్రణాధికారి అరుణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, జనవరి 27: తెలంగాణ విశ్వవిద్యాల య అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బీఏ, బీకాం, బీఏస్సీ, బీబీఏ, కోర్సులకు చెందిన 1,2,3వ సెమిస్ట ర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు వచ్చే నెల ఫిబ్ర వరి 9వ వరకు నిర్ణయించినట్లు పరీక్షల నియం త్రణాధికారి అరుణ తెలిపారు. రూ.100 అఫరాధ రరుసుముతో ఫిబ్రవరి 11 వరకు, రూ.500  ఫిబ్రవరి 15వరకు, రూ.1000 అఫరాధ రుసుము తో ఫిబ్రవరి 17వరకు 2వేల రూపాయలతో ఫిబ్ర వరి 19వరకు గడువు ఉందని సీవోఈ తెలిపారు. టీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలో చదువుతున్న   విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు టీయూ వెబ్‌సైట్‌ సంప్రదించలన్నారు.

Updated Date - 2022-01-28T06:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising