ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు, ట్రాలీ వాహనం ఢీ

ABN, First Publish Date - 2022-11-28T00:10:49+05:30

మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో బస్సు, ట్రాలీ వాహనం ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భైౖంసా డిపోకు చెందిన అద్దె ఎక్స్‌ప్రెస్‌ బస్సు నిజామాబాద్‌ నుంచి భైౖంసాకు వెళుతుంది. నవీపేట బస్టాండ్‌ గేట్‌ నుంచి బస్సు బయటకు వెళుతుండగా బాసర నుంచి నిజామాబాద్‌ వైపు వెళుతున్న ట్రాలీ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ప్రమాదానికి గురైన వాహనాలను నవీపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీపేట, నవంబరు 27 : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో బస్సు, ట్రాలీ వాహనం ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భైౖంసా డిపోకు చెందిన అద్దె ఎక్స్‌ప్రెస్‌ బస్సు నిజామాబాద్‌ నుంచి భైౖంసాకు వెళుతుంది. నవీపేట బస్టాండ్‌ గేట్‌ నుంచి బస్సు బయటకు వెళుతుండగా బాసర నుంచి నిజామాబాద్‌ వైపు వెళుతున్న ట్రాలీ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ప్రమాదానికి గురైన వాహనాలను నవీపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-11-28T00:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising