ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుద్రూర్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల ఘర్షణ

ABN, First Publish Date - 2022-03-16T05:30:55+05:30

మండలకేంద్రంలో మంగళవారం బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబంపై బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్యాద్రి చేసిన వ్యాఖ్యలు సోష ల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో మంగళవారం టీఆర్‌ఎస్‌ నాయ కులు ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధికోసం ఇ ష్టానుసారం మాట్లాడుతే సహించేది లేదని హెచ్చరించారు. విషయం తె లుసుకున్న మల్యాద్రిరెడ్డి తన అనుచరులతో కలిసి రుద్రూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు మాటలకు తీవ్రంగా స్పందించారు. బస్టాండ్‌ ప్రాంతంలో ఇ రుపార్టీల నాయకులు ఘర్షణకు దిగారు. పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తల ను అక్కడి నుంచి పంపించారు. ఘర్షనకు కారకులైనవారిపై కేసులు న మోదు చేసినట్లు రుద్రూర్‌ సీఐ జానారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రూర్‌, మార్చి15: మండలకేంద్రంలో మంగళవారం బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబంపై బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్యాద్రి చేసిన వ్యాఖ్యలు సోష ల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో మంగళవారం టీఆర్‌ఎస్‌ నాయ కులు ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధికోసం ఇ ష్టానుసారం మాట్లాడుతే సహించేది లేదని హెచ్చరించారు. విషయం తె లుసుకున్న మల్యాద్రిరెడ్డి తన అనుచరులతో కలిసి రుద్రూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు మాటలకు తీవ్రంగా స్పందించారు. బస్టాండ్‌ ప్రాంతంలో ఇ రుపార్టీల నాయకులు ఘర్షణకు దిగారు. పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తల ను అక్కడి నుంచి పంపించారు. ఘర్షనకు కారకులైనవారిపై కేసులు న మోదు చేసినట్లు రుద్రూర్‌ సీఐ జానారెడ్డి తెలిపారు. 


Updated Date - 2022-03-16T05:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising