ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో రెండోస్థానం

ABN, First Publish Date - 2022-09-24T06:22:58+05:30

బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, సెప్టెంబరు 23: బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శుక్రవారం ఐకేపీ అధికారులతో రుణాల లక్ష్యాలు, బకాయిల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీనిధి రుణాలు అర్హత గల సంఘాలకు ఇప్పించాలని తెలిపారు. అధికారులు సమిష్టిగా కృషిచేసి పాత బకాయిలను వసూలుచేయాలని పేర్కొన్నారు. మండలాల వారీగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల లక్ష్యాలను ఐకేపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో సాయన్న, ఏపీడీ మురళీకృష్ణ, డీపీఎంలు సుధాకర్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T06:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising