ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-04-14T17:33:19+05:30

జిల్లాలోని సిరికొండ మండలం గడ్డమీది తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలోని సిరికొండ మండలం గడ్డమీది తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుగులోత్ సక్కు(30) అనే వివాహిత పంట పొలాల వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి  వేధింపులు వల్లనే చనిపోయిందని పుట్టింటివారు అత్తవారి ఇంటిపై దాడి చేశారు. మృతురాలి బంధువులు అత్తవారింటికి  నిప్పుపెట్టారు. ఈ ఘటనలో వంట సామాగ్రితో పాటు బైక్‌, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. తీవ్ర ఉద్రిక్తత నెలకొడంతో తండాలోకి భారీగా పోలీసులు మోహరించారు. 


Updated Date - 2022-04-14T17:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising