ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: నీతిఆయోగ్ భేటీని కేసీఆర్‌ బహిష్కరించడం దుర్మార్గం: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-07T22:41:06+05:30

నీతిఆయోగ్ (NITI Aayog) భేటీని సీఎం కేసీఆర్‌ బహిష్కరించడం దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నీతిఆయోగ్ (NITI Aayog) భేటీని సీఎం కేసీఆర్‌ బహిష్కరించడం దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర వ్యవస్థలపై కేసీఆర్‌ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధిపై ఏ మాత్రం ఆకాంక్ష ఉన్నా ఈ వేదికపై వచ్చి మాట్లాడాలని పేర్కొన్నారు. కేసీఆర్‌ (KCR) లేకపోతే తెలంగాణలో ఏం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అని చెప్పి.. ఏ రకమైన పాలన చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలన గురించి ఎవరిని అడిగినా.. కథలు, కథలుగా చెప్పుకుంటారని తెలిపారు. అధికారం పోతుందనే భయంతోనే కేంద్రంపై కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే కేసీఆర్‌ డ్రామాలు ఆడుతున్నారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2022-08-07T22:41:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising