ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు : గవర్నర్

ABN, First Publish Date - 2022-09-04T17:46:34+05:30

నిమ్స్ ఆస్పత్రిలో(NIMS Hospital) ఆదివారం గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) పర్యటించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో(NIMS Hospital) ఆదివారం గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) పర్యటించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్(Family planning operation) బాధితులను గవర్నర్ పరామర్శించారు. అనంతరం బాధితులకు ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ.. నిమ్స్‌లో ట్రిట్‌మెంట్‌పై బాధితులు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. నలుగురు మృతిచెందడం మామూలు విషయం కాదని, దీనిపై విచారణ జరుగుతోంది.. నివేదిక వచ్చాక కారణాలు తెలుస్తాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు హెచ్చరించారు. త్వరగా ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్‌తో ప్రజల ప్రాణాలతో ఆడుకోకూడదని తెలిపారు. ఇన్ఫెక్షన్ల వల్ల మృతిచెందారని భావిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

Updated Date - 2022-09-04T17:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising