ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nikhat Zareen: భవిష్యత్‌లో మరిన్ని మెడల్స్ సాధిస్తా

ABN, First Publish Date - 2022-05-27T22:57:51+05:30

అందరి సపోర్ట్ వల్లే విజయం సాధించానని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్‌ జరీన్‌ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అందరి సపోర్ట్ వల్లే విజయం సాధించానని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్‌ జరీన్‌ చెప్పారు. శుక్రవారం ఆమె హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరిన్ని మెడల్స్ సాధిస్తానని అన్నారు. కల్వకుంట్ల కవిత వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్నారు. కవితకు నిఖత్‌ జరీన్‌ ప్రత్యేక ధన్యవాదాలు  తెలిపారు.


యువత ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

నిఖత్ జరీన్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకే ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వం 2% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు చెప్పారు.గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దేశం గర్వించదగ్గ ప్లేయర్లని తెలంగాణ నుంచి తీసుకోస్తామన్నారు.ప్రతిభ గలవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - 2022-05-27T22:57:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising