ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nikhat Zareenను యువత ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2022-05-27T22:51:33+05:30

నిఖత్ జరీన్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రోత్సహించేందుకే ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వం 2% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు చెప్పారు.గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దేశం గర్వించదగ్గ ప్లేయర్లని తెలంగాణ నుంచి తీసుకోస్తామన్నారు.ప్రతిభ గలవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.కొందరు పుల్లలు పెట్టేందుకే తెలంగాణకు వస్తారు.. వాళ్లు ఏదీ చేయరు..చేయనివ్వరని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. 


అంతర్జాతీయ ప్లేయర్ల హబ్‌గా తెలంగాణ: మంత్రి ప్రశాంత్‌రెడ్డి 

అంతర్జాతీయ ప్లేయర్ల హబ్‌గా తెలంగాణ మారిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్లేయర్లు నిఖత్, ఈషా సింగ్, సౌమ్య తెలంగాణకే గర్వకారణమని చెప్పారు.వీరికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-27T22:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising