ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు మానాలి: గుత్తా

ABN, First Publish Date - 2022-04-16T00:02:14+05:30

దేశంలోని జాతీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు మానుకుని ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడితే మంచిదని శాసనమండలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: దేశంలోని జాతీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు మానుకుని ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడితే మంచిదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు బాంధవుడైన సీఎం కేసీఆర్‌ రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్నారన్నారు. ఛత్తీస్‌ఘడ్‌, బీహార్‌, ఏపీ రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం లోడు వాహనాలు వస్తున్నాయని, ఇక్కడే ఆయా రాష్ట్రాల ధాన్యాన్ని విక్రయించుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయడంతో తెలంగాణ రైతాంగానికి న్యాయం జరుగుతుందన్నారు. తామే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తున్నామని బీజేపీ అనడం సిగ్గుచేటని సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2022-04-16T00:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising