ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ పర్యాటక శాఖకు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులు

ABN, First Publish Date - 2022-09-28T08:47:59+05:30

పర్యాటక రంగంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ర్యాటక రంగంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ దంఖర్‌ చేతుల మీదుగా మంత్రి వి. శ్రీనివా్‌సగౌడ్‌ అవార్డులను అందుకున్నారు. పర్యాటక రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా, హైదరాబాద్‌లో గోల్ఫ్‌కోర్స్‌ ఏర్పాటు, మెడికల్‌ టూరిజంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించడం, ఉత్తమ రైల్వేస్టేషన్లకుగాను నాలుగు జాతీయ పర్యాటక అవార్డులను ప్రదానం చేసింది. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివా్‌సగుప్త, పర్యాటక శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T08:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising