ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nallagonda: చెత్త వాహనంలో అంగన్వాడీకి బియ్యం సరఫరా

ABN, First Publish Date - 2022-06-16T19:50:13+05:30

జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ షాప్ నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రానికి మున్సిపాల్టీ చెత్త వాహనంలో బియ్యం సరఫరా చేశారు. అపరిశుభ్రమైన చెత్త వాహనంలో చిన్న పిల్లలు తినే బియ్యం సరఫరా చేయడంపై మున్సిపల్ అధికారులను స్థానికులు నిలదీశారు. 

Updated Date - 2022-06-16T19:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising