ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండ జిల్లాలో వివాదస్పదమైన పాల సంఘం చైర్మన్ ఎన్నిక

ABN, First Publish Date - 2022-07-06T04:06:05+05:30

చిట్యాల మండలం వెలిమినేడులో పాల సంఘం చైర్మన్ ఎన్నిక వివాదాస్పదమైంది. చైర్మన్‌గా ఎన్నికయ్యామంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: చిట్యాల మండలం వెలిమినేడులో పాల సంఘం చైర్మన్ ఎన్నిక వివాదాస్పదమైంది. చైర్మన్‌గా ఎన్నికయ్యామంటూ మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. అక్రమ పద్ధతి అంటూ ఎమ్మెల్యే లింగయ్య అనుచరుల ఆందోళనలకు దిగారు. వీరేశం అనుచరులు తన సంతకం ఫోర్జరీ చేశారని పోలీసులకు ఎన్నికల అధికారి ప్రభాకర్‌ శర్మ ఫిర్యాదు చేశారు. వీరేశం వర్గీయులు ఫోర్జరీ సంతకాలతో చీటింగ్ చేశారని పోలీసుల నిర్ధారించారు. వేముల వీరేశం వర్గానికి చెందిన 12 మందిపై కేసు నమోదు చేశారు. నూతన చైర్మన్‌గా లింగయ్య అనుచురుడు గడ్డం సూర్యప్రకాష్‌రెడ్డి ఎన్నికయ్యారు. 



Updated Date - 2022-07-06T04:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising