ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: బాలాలయంలో నేటి పూజా కార్యక్రమాలు

ABN, First Publish Date - 2022-03-23T13:41:03+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా 3వ రోజు బాలాలయంలో అర్చకులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా 3వ రోజు బాలాలయంలో అర్చకులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో శాంతి పాఠం, ద్వారతోరణం, ధ్వజ కుంభారాధనలు, చతుస్థానార్చన మూలమంత్ర హావనములు,  షోడశకలషాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం 6 గంటల నుండి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము, యాగశాలలో ద్వారతోరణ ధ్వజ కుంభ ఆరాధనలు, మూల మంత్ర హావనములు, పంచగ వ్యాధి వాసం, నిత్య లఘు పూర్ణాహుతి పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించనున్నారు. 

Updated Date - 2022-03-23T13:41:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising