ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2022-03-11T13:39:31+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రిలో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శ్రీరామ అలంకార సేవలో భక్తులకు లక్ష్మీ నరసింహుడు దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు బాలాలయంలో గజ వాహన సేవలో స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం జరుగనుంది. సీఎం కేసీఆర్,శోభ దంపతులు కళ్యాణానికి హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.  అలాగే యాదాద్రి ఆలయ బంగారు తాపడం కోసం తమ కుటుంబం తరఫున సీఎం కేసీఆర్ 1.16 కిలోల బంగారాన్ని అందజేయనున్నారు. 

Updated Date - 2022-03-11T13:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising