ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: భర్త ఇంటి ముందు భార్య ధర్నా

ABN, First Publish Date - 2022-01-19T16:25:40+05:30

జిల్లాలోని చౌటుప్పల్ మండలం మల్కాపురంలో భర్త ఇంటి ఎదుట భార్య, మహిళా సంఘాలు ధర్నాకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల్ మండలం మల్కాపురంలో భర్త ఇంటి ఎదుట భార్య, మహిళా సంఘాలు ధర్నాకు దిగారు. వీరికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. భార్యను మోసం చేసిన భర్త ప్రియురాలితో పరారయ్యాడు. విషయం తెలిసిన భార్య తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలతో కలిసి ఆందోళనకు దిగింది. 

Updated Date - 2022-01-19T16:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising