ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-10-17T06:35:37+05:30

వల్లభరావు చెరువు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి కాంట్రాక్టర్లను ఆదేశించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగిరి, అక్టోబరు 16: వల్లభరావు చెరువు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి కాంట్రాక్టర్లను ఆదేశించా రు. ఆదివారం పట్టణంలోని వల్లభరావు చెరువు, డంపింగ్‌ యార్డులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునిసిపల్‌ కొత్తచట్టం ప్రకారం డంపింగ్‌ యార్డును రీసోర్స్‌పార్క్‌గా పిలువ నున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న లింకు రోడ్లను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా సిద్ధిపేట, సిరిసిల్ల వంటి మునిసిపాలిటిల్లోని డంపింగ్‌ యార్డుల్లో జరుగుతున్న పనులపై అవగాహన కల్పించేందుకు శానిటరీ ఇనస్పెక్టర్లను అతి త్వరలో అక్కడికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ వెంకన్న, ఏఈలు సిబ్బంది తదితరులు ఉన్నారు. 



Updated Date - 2022-10-17T06:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising